40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ట్రెజరీ అధికారి మమత
👉 ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడి.
👉 ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం పై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో గత నెలలో జిల్లా ట్రజరి అధికారి తనిఖీలు నిర్వహించారు. పెడింగ్ లో ఉన్న బిల్లు వేంటనే క్లియర్ చేయాలని సూచించారు.
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేయడం 40 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ట్రెజరీ అధికారి మమత. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post a Comment